Allu Arjun Enjoying Holidays With His Wife And Kids || Filmibeat Telugu

2019-05-14 3,012

Allu Arjun wrapped up the first schedule of his 19th film directed by Trivikram. Bunny and family holidaying in Switzerland currently and will return back this weekend.
#alluarjun
#snehareddy
#ayaan
#trivikram
#tollywood
#aa19
#stylishstar

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం చూపిస్తుండటంతో సినిమా స్టార్స్ విదేశాల్లో వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న అల్లు అర్జున్..షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తవ్వడంతో చిల్ అయ్యేందుకు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు.